ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా పోస్ట్ భర్తీ!
భారతదేశం, జూలై 28 -- గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ANGRAU) పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (RARS) కీలక ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కాటన్ బయోటెక్నాలజీ (NSP) ప్రాజెక్ట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి రిసెర్చ్ అసోసియేట్ పోస్టు భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్ తెలిపారు.
రిసెర్చ్ అసోసియేట్ (జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ / అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ) 1 పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. చేరిన నాటి నుంచి 11 నెలల పాటు (ఒప్పంద ప్రాతిపదికన) పని చేయాలి. సంబంధిత విభాగంలో (Genetics & Plant Breeding / Agri. Biotechnology) Ph.D చేసి ఉండాలి. సంబంధిత రిసెర్చ్ లేదా టీచింగ్‌లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్న M.Sc (Ag.) అభ్యర్థుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.