ఆగస్టు 9న మహాలక్ష్మి రాజయోగం.. 3 రాశుల జీవితాల్లో మార్పులు, లక్కీ డోర్స్ ఓపెన్!
భారతదేశం, ఆగస్టు 4 -- జ్యోతిషశాస్త్రం ప్రకారం మహాలక్ష్మి రాజయోగం అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటి. ఇది సంపద, విజయం, గౌరవం, శ్రేయస్సును ఇచ్చే యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావంతో వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. జీవితంలో కొత్త అవకాశాలు, అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో ఉన్నాడు, ఆగస్టు 9, 2026న సాయంత్రం చంద్రుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో కుజ, చంద్రుల కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ శుభ యోగం కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థికం, సామాజిక హోదాలో గణనీయమైన విజయాన్ని అందిస్తుంది. ఈ కాలంలో కొత్త ఆర్థిక లాభ అవకాశాలు, పెండింగ్లో ఉన్న పనుల పూర్తవుతాయి. మహాలక్ష్మి రాజయోగం వల్ల ఏ అదృష్ట రాశుల వారు ప్రయోజనం పొందుతారో చూడండి.
కుజ, చంద్రుల కలయిక కారణంగా మిథున రాశిలో మహాలక్ష్మి ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.