Hyderabad, ఆగస్టు 6 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం
మాసం (నెల): శ్రావణ మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: బుధవారం
తిథి: ద్వాదశి మధ్యాహ్నం 2:04 వరకు తరవాత త్రయోదశి
నక్షత్రం: మూల మధ్యాహ్నం 12.49 వరకు తరవాత పూర్వాషాఢ
యోగం: వైదృతి ఉదయం 7.07 వరకు
కరణం: భాలవ మధ్యాహ్నం 2.04 వరకు కౌలవా రాత్రి 2.20 వరకు
అమృత కాలం: ఉదయం 6.14 నుంచి ఉదయం 7.57 వరకు
వర్జ్యం: రాత్రి 10.59 నుంచి రాత్రి 12.39 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12.47 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 12.21 నుంచి మధ్యాహ్నం 1.57 వరకు
యమగండం: ఉదయం 7.35 నుంచి ఉదయం 9.11 వరకు
పంచాంగం సమాప్తం.
Published by HT D...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.