Hyderabad, ఆగస్టు 26 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): భాద్రపద మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: మంగళవారం
తిథి: తదియ మధ్యాహ్నం 1:57 వరకు తరవాత చవితి
నక్షత్రం: హస్త తెల్లవారుజామున 5.59 వరకు తరవాత చిత్త
యోగం: సాధ్య మధ్యాహ్నం 12.02 వరకు
కరణం: గరజి మధ్యాహ్నం 1.57 వరకు వనిజ రాత్రి 2.47 వరకు
అమృత కాలం: రాత్రి 11.29 నుంచి రాత్రి 1.14 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 1.00 నుంచి మధ్యాహ్నం 2.45 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 8:34 నుంచి ఉదయం 9:23 వరకు రాత్రి 11:08 నుంచి రాత్రి 11:54 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.24 నుంచి సాయంత్రం 4.57 వరకు
యమగండం: ఉదయం 9.11 నుంచి ఉద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.