Hyderabad, ఆగస్టు 18 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): శ్రావణ మాసం
పక్షం: కృష్ణ పక్షం
వారం: సోమవారం
తిథి: దశమి సాయంత్రం 5:24 వరకు తరవాత ఏకాదశి
నక్షత్రం: మృగశిర రాత్రి 2.04 వరకు తరవాత ఆరుద్ర
యోగం: హర్షణ రాత్రి 10.56 వరకు
కరణం: వనిజ ఉదయం 6.22 వరకు విష్టి సాయంత్రం 5.24 వరకు
అమృత కాలం: సాయంత్రం 5.43 నుంచి రాత్రి 7.14 వరకు
వర్జ్యం: ఉదయం 8.36 నుంచి ఉదయం 10.07 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1.35 వరకు మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4.05 వరకు
రాహుకాలం: ఉదయం 7.37 నుంచి ఉదయం 9.11 వరకు
యమగండం: ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.19...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.