భారతదేశం, జూలై 20 -- రాబోయే 2026 సంవత్సరం ద్వితీయార్థం (రెండవ భాగం) చాలా మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అంచనాల ప్రకారం.. 2026 ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య సంభవించే గ్రహాల మార్పులు కొన్ని రాశిచక్రాల వారికి అద్భుతమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఈ ఐదు నెలల కాలంలో కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి ఈ సమయం ప్రత్యేక ప్రయోజనాలను చేకూర్చనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి...

Published by HT Digital Content Services with permission from HT Telugu....