ఆగస్టులో సొంత రాశిలోకి సూర్యుడు... గ్రహ మార్పులతో ఈ 3 రాశుల వారికి లక్కీ డేస్..! పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్
భారతదేశం, జూలై 21 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల అధిపతిగా, ఆత్మకారకుడిగా భావించే సూర్య భగవానుడు ప్రతి నెలా తన రాశి స్థానాన్ని మారుస్తుంటారు. అలాగే 13 నుంచి 15 రోజుల వ్యవధిలో తన నక్షత్ర సంచారాన్ని కూడా మార్చుకుంటారు. అయితే, రాబోయే ఆగస్టు నెలలో సూర్యుడి కదలికలు అత్యంత ప్రత్యేకంగా మారనున్నాయి. ఆగస్టు మాసంలో భాస్కరుడు ఏకంగా నాలుగు సార్లు తన స్థానాన్ని మార్చుకోనుండటం విశేషం. జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం, ఈ అరుదైన గ్రహ మార్పులు ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావం చూపినప్పటికీ, ప్రధానంగా మూడు రాశుల వారి జాతకాన్ని పూర్తిగా మార్చివేసి అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వనున్నాయి.
ఈ విధంగా ఆగస్టు నెలలో సూర్యుడు వరుసగా నాలుగు సార్లు తన స్థానాలను మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా అఖండ విజయాలు సాధించే అవకాశాలు లభిస్తాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.