ఆగస్టులో నాలుగు గ్రహాల కలయికతో పవర్ఫుల్ యోగం.. ఈ రాశులవారికి శుభప్రదం, లక్కే లక్కు!
భారతదేశం, జూలై 20 -- ఆగస్టు నెల కొన్ని గ్రహ సంచారాలతో ప్రారంభమవుతుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది చతుర్గ్రహ యోగం. కర్కాటక రాశిలో నాలుగు గ్రహాలు కలిసి సంచరించడం వల్ల ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన గ్రహ కలయికలు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రగాఢ ప్రభావాన్ని చూపుతాయి. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టం, శ్రేయస్సు, విజయాన్ని అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం ఇప్పటికే కర్కాటక రాశిలో ఉంది. సూర్యుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 6న బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 10న ఉదయం 4:43 గంటలకు చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి వెళ్తాడు.
ఈ నాలుగు గ్రహాలు గురు, సూర్యుడు, బుధుడు, చంద్రుడు ఆగస్టు 10న కర్కాటక రాశిలో కలిసి వస్తాయి. దీని కారణంగా కర్కాటక రాశిలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.