ఆక్స్‌ఫర్డ్‌లో రూ. 2 కోట్ల స్కాలర్షిప్ సాధించిన భారతీయ మహిళ.. 'నేను అప్లై చేయడమే మానేద్దాం అనుకున్నా!'
భారతదేశం, జూన్ 15 -- గత 8 నెలలుగా వరుస తిరస్కరణలు.. దరఖాస్తు చేయడమే వదిలేద్దాం అనుకున్న దశలో ఒకే ఒక్క అవకాశం.. వైష్ణవి రామలింగం జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ప్రపంచంలోనే అత్యున్నత విద్యాసంస్థ అయిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి దాదాపు రూ. 2 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ అందుకొని ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పారు.
తనకు స్కాలర్షిప్ వచ్చినట్లు ఈమెయిల్ చూసిన క్షణంలో తను పొందిన ఆనందాన్ని, ఎమోషన్‌ను వైష్ణవి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోపై "మొదటి తరం గ్రాడ్యుయేట్ అయిన నేను, ఆక్స్‌ఫర్డ్‌లో దాదాపు రూ. 2 కోట్ల విలువైన పీహెచ్డీ స్కాలర్షిప్ గెలుచుకున్నానని తెలిసిన క్షణం" అని రాసుకొచ్చారు.
"గత 8 నెలలుగా నేను ప్రయత్నించిన ప్రతి ఒక్కటీ రిజెక్షన్తోనే ముగిసింది. కానీ నేను అస్సలు ఊహించని, నా మనసుకు అత్యంత ఇష్టమైన ఒక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.