ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు.. 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు
భారతదేశం, అక్టోబర్ 12 -- ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సమరం మెుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు, 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా రొటేషన్ పద్ధతిలో ఈ కేటాయింపులు పూర్తి చేశారు.
రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 4 స్థానాలను కేటాయించారు.
ఎస్టీ - మంగళగిరి - తాడేపల్లి
ఎస్సీ - రాజమహేంద్రవరం, కర్నూలు
బీసీ మహిళ- మచిలీపట్నం, కాకినాడ
బీసీ జనరల్- ఏలూరు, అనంతపురం, చిత్తూరు
జనరల్ మహిళ - గ్రేటర్ విశాఖపట్నం, గుంటూరు, విజయనగర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.