ఆంధ్రప్రదేశ్లో పీజీ మెడికల్ కోర్సులు.. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
భారతదేశం, అక్టోబర్ 18 -- ఆంధ్రప్రదేశ్లోని పీజీ వైద్య విద్య అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(Dr.NTRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పీజీ (మెడికల్) డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ పీజీ-2026 అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ప్రవేశాల ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అన్ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం అక్టోబర్ 19 సాయంత్రం 4:00 గంటల నుండి మెుదలవుతుంది. దరఖాస్తు ముగింపు తేదీ అక్టోబర్ 23 రాత్రి 10:00 గంటల వరకు ఉంటుంది.
లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.