ఆంధ్రప్రదేశ్లో తల్లులు, నవజాత శిశువుల కోసం తల్లీ-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు
భారతదేశం, జూలై 20 -- గర్భిణులు, ప్రసవం తర్వాత తల్లులు, నవజాత శిశువులకు ఉచిత రవాణా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 500 కొత్త తల్లీ-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ , మల్టీ యుటిలిటీ వెహికల్స్ సీఎం చంద్రబాబు పరిశీలించారు. వాటి డిజైన్, భద్రతా ఫీచర్లు, తల్లులు, శిశువుల కోసం సౌకర్యాలు, ఈ చొరవ కోసం అభివృద్ధి చేసిన బ్రాండింగ్ తదితరాలను సమీక్షించారు. గర్భిణులు, ప్రసవానంతర తల్లులు, నవజాత శిశువులకు ఉచిత రవాణా సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 500 కొత్త తల్లీ-బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను విడుదల చేయనుంది.
ప్రభుత్వ సంక్షేమను హైలైట్ చేస్తూ సేవ గురించి ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.