ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్ల కేటాయింపు
భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రెండు రాష్ట్రాలకు కలిపి ఏకంగా 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు దక్కాయి. గ్రామీణాభివృద్ధి శాఖ చరిత్రలోనే ఇరు రాష్ట్రాలకు ఇంత పెద్దమొత్తంలో ఇళ్లు మంజూరు కావడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.
కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గతంలో ప్రకటించిన కోటా కంటే అదనంగా ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన కేటాయింపులకు అదనంగా మరో 2.25 లక్షల ఇళ్లను ఏపీకి ఇచ్చారు. అడిగిన దానికి మించి అదనంగా 1.25 లక్షల ఇళ్లను తెలంగాణకు కేటాయించారు.
2019-2024 మధ్య కాలంలో ఇళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.