ఆంత్రోపిక్ షేర్లు కొంటున్నారా? భారతీయ ఇన్వెస్టర్లకు అసలు ఖర్చు ఇదే
భారతదేశం, నవంబర్ 19 -- ప్రపంచ ఏఐ రంగంలో సంచలనం సృష్టిస్తున్న 'క్లాడ్' (Claude) చాట్‌బాట్ సృష్టికర్త ఆంత్రోపిక్ (Anthropic) నేడు (నవంబర్ 19) అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ నాస్డాక్లో అడుగుపెడుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) షేర్ ధరను 83 డాలర్లుగా ఖరారు చేశారు. తొలుత ప్రకటించిన 70-78 డాలర్ల ధరల శ్రేణి కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. నాస్డాక్లో 'ఏఎన్‌టీ' (ANT) టిక్కర్ పేరుతో ఈ షేర్ల ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.
ఆంత్రోపిక్ ఐపీఓలో నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు దక్కలేదు. కేవలం ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, స్విట్జర్లాండ్, యూకే సహా కొన్ని ఎంపిక చేసిన ఐరోపా దేశాల రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రమే సంస్థ ఈ అవకాశాన్ని పరిమితం చేసింది.
అయితే భారతీయులు ఆంత్రోపిక్ షేర్లను కొనడానికి ఎలాంటి నిషేధం లేదు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.