భారతదేశం, మార్చి 7 -- వెండి తెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న నటీనటుల మధ్య రియల్ లైఫ్‌లోనూ ప్రేమ చిగురించడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఇప్పుడు తాజాగా 'సయ్యారా' (Saiyaara) ఫేమ్ జెన్-జీ జంట అహాన్ పాండే, అనీత్ పడ్డా మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఒక క్లైమాక్స్‌కు చేరుకున్నాయి.
చుంకీ పాండే మేనల్లుడు అహాన్ పాండే ప్రస్తుతం తన కెరీర్ కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. 'సయ్యారా' షూటింగ్ సమయంలోనే అహాన్, అనీత్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సినీ వర్గాల టాక్. వీరిద్దరూ ముంబైలోని రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్టుల్లో తరచూ కలిసి కనిపిస్తుండటంతో వీరి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి.
ముఖ్యంగా అనీత్ పడ్డా పుట్టినరోజును అహాన్ పాండేప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం, ఆ ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ పీకల్లోతు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.