అల్లు అయాన్‌కు క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ సర్ ప్రైజ్ గిఫ్ట్ - ఫొటోలు షేర్ చేసిన బన్నీ
భారతదేశం, మే 23 -- Allu arjun meets Crickter Venkatesh Iyer : భారత యువ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలెంటెడ్ యంగ్ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని ఈరోజు కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. వెంకటేష్ అయ్యర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ఈ సందర్బంగా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం తన సంతకంతో కూడిన ఒక ప్రత్యేకమైన క్రికెట్ జెర్సీని (Signed Jersey) అందించాడు. అయాన్‌కు ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చినందుకగాను అల్లు అర్జున్ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు (Special Thanks) తెలియజేశారు.
"ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.