అర్నబ్ తుఫాన్ తో తీవ్ర నష్టం - వారికి రూ.5 లక్షల పరిహారం, సీఎం చంద్రబాబు ప్రకటన!
భారతదేశం, అక్టోబర్ 30 -- పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని, బాధితుల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు. తుఫాన్ ధాటికి ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు నివారించడానికి ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు.
"తుఫాన్ ముప్పు పొంచి ఉన్న సమయంలో క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అప్రమత్తం చేశాం. వర్షాలతో ఎంత వరద నీరు వచ్చే అవకాశం ఉందో ముందుగానే అంచనా వేసి ఆయా జిల్లాల కలెక్టర్లను సన్నద్ధం చేశాం. గతంలో వచ్చిన తుఫాన్లతో పోలిస్తే ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగాం. అయితే దురదృష్టవశాత్తూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.