అర్నబ్ తుపాను కారణంగా ఈ ట్రైన్ సర్వీసులు రద్దు.. రైళ్లు రీషెడ్యూల్
భారతదేశం, అక్టోబర్ 27 -- అర్నబ్ తుపానును దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల భద్రత కోసం ముందుజాగ్రత్త చర్యగా దక్షిణ మధ్య రైల్వే 12 రైళ్లను రద్దు చేసింది. ఏపీ మీదుగా ఈ రైళ్లు వెళ్లనుండటంతో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వివరాలు చూస్తే..
12704 సికింద్రాబాద్-హౌరా
17016 సికింద్రాబాద్-భువనేశ్వర్
12728 హైదరాబాద్-విశాఖపట్నం
12862 మహబూబ్ నగర్-విశాఖపట్నం
12740 సికింద్రాబాద్-విశాఖపట్నం
12776 లింగంపల్లి-కాకినాడ పోర్ట్
12738 లింగంపల్లి-కాకినాడ పోర్ట్
20810 హెచ్ఎస్ నాందేడ్-సంబల్పూర్
07037 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్
07038 శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి
పైన పేర్కొన్న వాటితో పాటు నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే 12788 నంబర్ రైలు కూడా పాక్షికంగా రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.