భారతదేశం, అక్టోబర్ 27 -- అర్నబ్ తుపానును దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల భద్రత కోసం ముందుజాగ్రత్త చర్యగా దక్షిణ మధ్య రైల్వే 12 రైళ్లను రద్దు చేసింది. ఏపీ మీదుగా ఈ రైళ్లు వెళ్లనుండటంతో ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వివరాలు చూస్తే..

12704 సికింద్రాబాద్-హౌరా

17016 సికింద్రాబాద్-భువనేశ్వర్

12728 హైదరాబాద్-విశాఖపట్నం

12862 మహబూబ్ నగర్-విశాఖపట్నం

12740 సికింద్రాబాద్-విశాఖపట్నం

12776 లింగంపల్లి-కాకినాడ పోర్ట్

12738 లింగంపల్లి-కాకినాడ పోర్ట్

20810 హెచ్ఎస్ నాందేడ్-సంబల్పూర్

07037 చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్

07038 శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి

పైన పేర్కొన్న వాటితో పాటు నాగర్‌సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే 12788 నంబర్ రైలు కూడా పాక్షికంగా రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ...