అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఉత్తరాంధ్రలో గరిష్ఠ వర్షపాతాలు నమోదు
భారతదేశం, అక్టోబర్ 28 -- అర్నబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షాల వల్ల కోస్తా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తు తీవ్రతను వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి, నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని కోరారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు:
26 సెంటీమీటర్లు: విజయనగరం జిల్లా గరివిడి.
25 సెంటీమీటర్లు: అనకాపల్లి, శృంగవరపు కోట, వేపాడ, చీపురుపల్లి.
24 సెంటీమీటర్లు: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, విజయనగరం జిల్లా మెంటాడ, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి.
23 సెంటీమీటర్లు: విజయనగరం జిల్లా గంట్యాడ, శ్రీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.