భారతదేశం, అక్టోబర్ 7 -- ఆరోగ్యానికి మూల స్తంభాలలో నిద్ర ఒకటి. కానీ, 1997 నుంచి 2012 మధ్య జన్మించిన 'జెన్-Z' (జనరేషన్-Z) యువత మాత్రం, తగినంత విశ్రాంతి పొందడంలో అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని పెద్దలు 'దురలవాటు'గా కొట్టిపారేయవచ్చు. కానీ, దీని వెనుక ఉన్న వాస్తవం చాలా క్లిష్టమైంది. నిరంతర డిజిటల్ వినియోగం, తీవ్రమైన ఆందోళన (Anxiety) స్థాయిలు, పెరుగుతున్న డిప్రెషన్ కేసులు ఈ దీర్ఘకాలిక నిద్ర లేమికి (Chronic Sleep Deficit) ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
'సైన్స్డైరెక్ట్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఈ యువత రోజుకు కేవలం 6 గంటల నిద్ర మాత్రమే పొందుతున్నారు. ఇది యువకులు, యుక్త వయస్కులకు సిఫార్సు చేసిన 8 నుంచి 10 గంటల కంటే చాలా తక్కువ. జెన్-Zలో దీర్ఘకాలిక నిద్ర లేమి కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు, వారి ఆలోచనా సామర్థ్యాలు, మొత్తం ఆరోగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.