అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య మద్యానికి బానిస- వదంతులపై యాక్షన్ కింగ్ ఫిర్యాదు- చిన్న కూతురు పెళ్లికి అల్లుడు రాకపోవడంతో!
భారతదేశం, నవంబర్ 20 -- Arjun Sarja Complaint Against Derogatory Rumours About Daughter: తెలుగు, తమిళ చిత్రసీమల్లో 'యాక్షన్ కింగ్'గా పేరుగాంచిన సీనియర్ హీరో అర్జున్ సర్జా తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ విషయంలో వస్తున్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజన వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఇంట్లో పెళ్లి సందడి ముగియకముందే.. పెద్ద కుమార్తె ఐశ్వర్య, ఆమె భర్త ఉమాపతి రామయ్య వివాహ బంధంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు హద్దుమీరి ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ఆమెను మద్యానికి బానిస అంటూ అసత్య ప్రచారం చేయడంపై అర్జున్ గురువారం (నవంబర్ 19) ఒక ఘాటు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
అంజన వివాహ సమయంలో తమ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.