అరుదైన పవర్ఫుల్ సుకర్మ యోగం మీపై ధన వర్షాన్ని కురిపిస్తుంది.. ఇప్పటి నుండి మీ జీవితంలో సుఖసంతోషాలు!
భారతదేశం, జూన్ 12 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, నక్షత్రాల గమనం, శుభ యోగాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జూన్ 12న అరుదైన, పవర్ఫుల్ సుకర్మ యోగం ఏర్పడింది. హిందూ మతంలో శుక్రవారాన్ని సంపద, ఐశ్వర్యాలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు. అందువల్ల శుక్రవారం నాడు ఈ సుకర్మ యోగం ఏర్పడటం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ శుభ యోగం ప్రభావం మేష, వృషభ రాశులతో సహా మొత్తం ఐదు రాశుల వారి జీవితాలలో అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఆర్థిక పురోగతి, ఆనందం, శాంతి, శ్రేయస్సు ఈ రాశుల వారికి లభిస్తాయి. ఆ ఐదు అదృష్ట రాశులు ఏంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ రోజు చాలా సానుకూలంగా ప్రారంభమవుతుంది. కొత్త పనిని ప్రారంభించడానికి లేదా కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇది ఉత్తమ సమయం. మీరు గతంలో పెట్టి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.