అమెరికా సిటిజన్‌షిప్ ఫీజు 75% పెంపు ప్రతిపాదన: భారతీయులకు షాక్
భారతదేశం, జూన్ 26 -- అమెరికా కల సాకారం చేసుకోవాలనుకునే వలసదారులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వనుంది. యూఎస్ సిటిజన్‌షిప్ పొందే ప్రక్రియను మరింత ఖరీదుగా మారుస్తూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం పొందేందుకు సమర్పించే ఫామ్ N-400 దరఖాస్తు ఫీజును ప్రస్తుతమున్న 760 డాలర్ల నుంచి ఏకంగా 1,330 డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పులు గనుక అమల్లోకి వస్తే ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఫీజు పెంపు అవుతుంది. ఇది అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం, పేపర్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు 1,330 డాలర్లు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు 1,280 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజులు వరుసగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.