అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు: సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చెయ్యాల్సిందే
భారతదేశం, అక్టోబర్ 1 -- అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే నాన్-ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులపై విదేశాంగ శాఖ తనిఖీలను మరింత కఠినతరం చేసింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మరో మూడు వీసా కేటగిరీలను సోషల్ మీడియా స్క్రీనింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ విభాగానికి చెందిన దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగులను 'పబ్లిక్' లేదా 'ఓపెన్'గా మార్చాలని ఆదేశించారు.
నూతన నిబంధనల ప్రకారం ప్రధానంగా మూడు వర్గాల దరఖాస్తుదారులు సోషల్ మీడియా తనిఖీలకు గురికానున్నారు. విదేశీ మీడియా ప్రతినిధులకు జారీ చేసే 'ఐ' (I) వీసా, యూఎస్ఎమ్‌సీఏ (USMCA) ఒప్పందం కింద కెనడా, మెక్సికో దేశాల నుంచి వచ్చే నిపుణులకు ఇచ్చే 'టీఎన్' (TN) వీసా, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఇచ్చే 'టీడీ' (TD) వీసాలు ఈ జాబితాలో చేరాయి. భద్రతా తనిఖీలను వేగవంతం చేసేంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.