అమెరికా వీసా అపాయింట్మెంట్లు రద్దు: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
భారతదేశం, ఆగస్టు 26 -- అమెరికాలో స్థిరపడాలనుకునే ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులు, అపాయింట్మెంట్లను తాత్కాలికంగా రద్దు చేసింది. విదేశాంగ శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసే క్రమంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలో వెల్లడించింది. అమెరికా ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉన్న (Public Charge) దరఖాస్తుదారులను ప్రాథమిక దశలోనే గుర్తించి నిరోధించడానికి కాన్సులర్ అధికారులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు ప్రతీ వీసా అపాయింట్మెంట్ను మరింత నిశితంగా, ఒకే విధమైన ప్రామాణికతతో పరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.