భారతదేశం, మే 30 -- అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ స్లాట్లు త్వరలోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. విద్యార్థుల సోషల్ మీడియా దర్యాప్తు ప్రణాళికలో భాగంగా తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా అనేది ఒక ప్రత్యేక హక్కు అని, ప్రతి దరఖాస్తుపై భద్రతా తనిఖీలు అవసరమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే విషయమై తరచూ చెక్ చేసుకోవాలని వెల్లడించింది.
విదేశీ విద్యార్థుల సోషల్ మీడియాను పరిశీలించే ప్రణాళిక కారణంగా తాత్కాలికంగా ఈ చర్య తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు. 'ప్రస్తుతానికి వీసా నియామకాల్లో ఆలస్యం జరగవచ్చు, అయితే విద్యార్థులు ఆన్లైన్ పోర్టల్‌ను క్రమం తప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.