అమెరికా మిడ్‌టెర్మ్ ఎన్నికలు: ఆకాశాన్నంటిన ధరలతో ఆందోళనలో ఓటర్లు
భారతదేశం, అక్టోబర్ 8 -- పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ఆస్పత్రి వైద్య ఖర్చులు, కరెంట్ బిల్లులు అమెరికా సామాన్య ఓటర్ల నడుము విరుస్తున్నాయి. మూడేళ్ల క్రితం రిటైరైన ఒహియో నివాసి డెనిస్ బార్బర్ (68) కుటుంబ ఖర్చులు తట్టుకోలేక మళ్లీ ఏదైనా పార్ట్‌టైమ్ ఉద్యోగం చూసుకోవాలని భావిస్తున్నారు. భర్త అనారోగ్య సమస్యలు, పెరిగిన ఇంధన ధరల భారాన్ని తట్టుకోవడం స్థిరమైన పింఛను రాబడితో కష్టంగా మారడమే దీనికి కారణం. నవంబర్‌లో జరగనున్న అమెరికా మిడ్‌టెర్మ్ ఎన్నికల ముందు వేలాది మంది ఓటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఆమె ఓ ఉదాహరణగా నిలిచారు.
ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా వెలిగిన మహోనింగ్ వ్యాలీ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో యూనియన్ మాజీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆస్పత్రుల మూసివేత, ఆరోగ్య పథకాల్లో కోతలు, పెరుగుతున్న ధరలపై వారు తీవ్ర ఆందోళన వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.