అమెరికా ఎంబీఏకి తగ్గిన క్రేజ్: 38 శాతానికి పడిపోయిన విదేశీ దరఖాస్తులు
భారతదేశం, అక్టోబర్ 30 -- అమెరికా బిజినెస్ స్కూళ్లలో ఉన్నత చదువులు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కఠిన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాల నేపథ్యంలో వ్యక్తమవుతున్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (GMAC) విడుదల చేసిన తాజా సర్వే ప్రకారం.. 2028 విద్యాసంవత్సరానికి గాను అమెరికాలోని ఫుల్ టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్లకు వచ్చే దరఖాస్తులు ఏకంగా 27 శాతం తగ్గగా, విదేశీ విద్యార్థుల దరఖాస్తులు 38 శాతానికి పైగా క్షీణించాయి.
అమెరికాలోని గ్రాడ్యుయేట్ బిజినెస్ ప్రోగ్రామ్లలో దేశీయ (అమెరికన్) విద్యార్థుల దరఖాస్తులు 6 శాతం మాత్రమే తగ్గగా, అంతర్జాతీయ విద్యార్థుల అప్లికేషన్లు ఏకంగా 38 శాతం మేర పడిపోయాయి. కేవలం క్రమబద్ధమైన ఫుల్ టైమ్ ఎంబీఏ కోర్సులే కాకుండా, ఆన్లైన్ ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.