భారతదేశం, మార్చి 11 -- అమెరికా ఇంధన రంగంలో ఒక భారీ సంచలనం నమోదైంది. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో సుమారు $300 బిలియన్ల (దాదాపు Rs.25 లక్షల కోట్లు) వ్యయంతో సరికొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందమని ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పెట్టుబడులు పెడుతున్న భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించడం గమనార్హం.
తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ధన్యవాదాలు తెలిపారు. "ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు మా భారతీయ భాగస్వాములకు, ముఖ్యంగా వారి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్‌కు నా కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.