అమెరికాలో 'ఆపరేషన్ చెక్‌మేట్': 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్ల అరెస్ట్, డిపోర్టేషన్
భారతదేశం, జూన్ 2 -- అమెరికాలో అక్రమ వలసదారులు, నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులపై ట్రంప్ యంత్రాంగం నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగానే వాణిజ్య రవాణా రంగంలో అక్రమంగా పనిచేస్తున్న డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఫెడరల్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. తాజాగా అరిజోనా సరిహద్దుల్లో భారీ ఎత్తున జరిగిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారి గుట్టు రట్టయింది.
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. మే 11 నుంచి 15 మధ్య అరిజోనాలోని 'యూమా సెక్టార్' బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 'ఆపరేషన్ చెక్‌మేట్' పేరిట విస్తృత తనిఖీలు చేపట్టారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 52 మందిని ఈ ఆపరేషన్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది వాణిజ్య సెమీ-ట్రక్కులను (Commercial Semi-Trucks) నడుపుతూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.