అమెరికాలో భారీ వరదలు.. తెలుగు యువకుడు గల్లంతు
భారతదేశం, జూన్ 28 -- ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు అక్కడ ప్రకృతి వైపరీత్యానికి గురై గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో ఇటీవల ముంచెత్తిన అకాల భారీ వర్షాలు, వరదల ఉధృతికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దొప్పలపూడి వెంకటేష్ అనే యువకుడు కొట్టుకుపోయాడు. ఈ దారుణ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ లభించకపోవడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం పరిధిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల పొరుగు రాష్ట్రమైన కాన్సాస్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ ఊహించని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి.
వెల్లింగ్టన్ ప్రాంత సమీపంలోని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.