అమెరికాలో దారుణం: టెక్సాస్‌లో భారత జాతీయ జెండాను చింపివేసిన ఆందోళనకారుడు
భారతదేశం, జూన్ 3 -- అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక సంఘటన వెలుగుచూసింది. డల్లాస్ శివారు ప్రాంతమైన ఫ్రిస్కో (Frisco) సిటీ హాల్ ముందు యాంటీ-ఇమ్మిగ్రేషన్ (వలస వ్యతిరేక) గ్రూపులు నిర్వహించిన ఒక నిరసన ప్రదర్శనలో, ఒక అమెరికన్ వ్యక్తి భారత జాతీయ జెండాను అత్యంత దారుణంగా అవమానించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి నోట్లో సిగరెట్ పెట్టుకుని, భారతదేశాన్ని ఉద్దేశించి బూతులు తిడుతూ భారత త్రివర్ణ పతాకాన్ని చింపివేశాడు. నార్త్ డల్లాస్‌లో భారతీయ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందంటూ వారు ఈ నిరసన చేపట్టారు. ఆ వ్యక్తి జెండాను చింపుతున్న సమయంలో అక్కడున్న మిగతా నిరసనకారులు "యస్.. లెట్స్ గో" అంటూ అతడిని ప్రోత్సహిస్తూ కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
డల్లాస్ పరిధిలోని ఫ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.