అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మిస్సింగ్.. విదేశీ వ్యవహారాల శాఖకు మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్!
భారతదేశం, నవంబర్ 7 -- అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజ రెడ్డి కోయ అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. మసాచుసెట్స్ బోస్టన్ యూనివర్సిటీలో (UMass Boston) చదువుకుంటున్న ఆమె నవంబర్ 2వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో బోస్టన్ పోలీసులు మిస్సింగ్ పర్సన్ అలర్ట్ జారీ చేశారు.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. విద్యార్థిని జాడ కనిపెట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, బోస్టన్ పోలీసులను అభ్యర్థించారు.
అదృశ్యమైన శ్రీజ రెడ్డి కోయ తెలంగాణలోని నల్గొండ జిల్లా కంగల్ మండలానికి చెందిన శాబ్దుల్లాపురం నివాసితులు కొయ యాదగిరి రెడ్డి, రూపా దంపతుల కుమార్తె. ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రీజ రెడ్డి దాదాపు ఏడాదిన్నర క్రితం అమెరికా వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.