భారతదేశం, మార్చి 5 -- వాషింగ్టన్: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఉద్యోగాల కోత పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 చివరిలో, 2026 ప్రారంభంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్, తాజాగా తన రోబోటిక్స్ విభాగంలో మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోబోటిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ డ్రెసర్ మంగళవారం సిబ్బందికి పంపిన అంతర్గత సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ కంపెనీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తప్పనిసరి. అయితే, రోబోటిక్స్ విభాగం ఎప్పటికీ మాకు వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగమే" అని ఆయన పేర్కొన్నారు. ఈ విడతలో ఎంతమంది ఉద్యోగులపై వేటు పడిందనే ఖచ్చితమైన సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ, అది "తక్కువ సంఖ్యలోనే" ఉంటుందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.