అమీన్పూర్ SEZ వివాదం.. సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట
భారతదేశం, జూన్ 17 -- సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి(SEZ) డీ-నోటిఫికేషన్ వ్యవహారంలో ప్రముఖ సంస్థ 'ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్'కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఈ వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర రక్షణను (స్టే ఆర్డర్) సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసులు పంపింది.
న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.