అమవాస్య పూజల సాకుతో భర్తను గుడికి పిలిచి.. ప్రియుడితో కలిసి దారుణ హత్య!
భారతదేశం, జూలై 17 -- ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర ఘటన వెలుగుచూసింది. అమవాస్య పర్వదినం పూజల సాకుతో, నిండు నూరేళ్లు తోడుంటానని ప్రమాణం చేసిన భార్యే కాలయముడిగా మారింది. కళ్లారా చూసినా చిన్నారి కూతురి ముందే ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే ఈ గుట్టు విప్పారు.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శూలగిరి ప్రాంతానికి చెందిన రమేష్ (23) హోసూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఇతనికి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బోయనపల్లి గ్రామానికి చెందిన హాసిని (19)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక చిన్నారి కూతురు ఉంది. వీరి సంసారం సాఫీగానే సాగుతోందని బంధువులు భావించారు. కానీ హాసిని పెళ్లికి ముందే తన బాల్య స్నేహితుడైన యుగంధర్ (20)తో ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.