అమరావతిలో సెంట్రల్ సెక్రెటేరియట్.. రాజధానికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్
భారతదేశం, జూన్ 10 -- ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భారీ ఎత్తున 'సెంట్రల్ సెక్రటేరియట్' (కేంద్ర సచివాలయం) నిర్మాణానికి కేంద్ర కేబినెట్ బుధవారం పచ్చజెండా ఊపింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) రూపొందించిన ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలపడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (CGGPOA) నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. రాష్ట్ర నూతన రాజధానిలో పరిపాలనాపరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్రం తీసుకున్న ఒక కీలకమైన అడుగుగా ఇది నిలిచింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.