భారతదేశం, మార్చి 28 -- అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ చేసిన తీర్మానానికి సభ ఆమోదం పలికింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.
అమరావతిని రాజధానిగా చట్టబద్దత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ . రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్ కు పంపారు. కేంద్ర హోం మంత్రితో పాటు కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్ కు పంపారు. ఈ తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ కీలకమైన సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు.
ఈ తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.