అమరావతి, నాగార్జునసాగర్, నెల్లూరు, కుప్పం, శ్రీకాకుళంలో కొత్త ఎయిర్పోర్టులు : కేంద్రమంత్రి
భారతదేశం, అక్టోబర్ 8 -- గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నంలోని ఐఐఎమ్ (IIM Visakhapatnam) వేదికగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన రీజినల్ సమిట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు-పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సదస్సును ఉద్దేశించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం దేశం 7.8 శాతం జిడిపి (GDP) వృద్ధి రేటుతో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.