భారతదేశం, మార్చి 3 -- అన్నారం బ్యారేజీ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో కొన్ని అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయంపై మహాదేవ్ పూర్ డివిజన్ నెంబర్ 2కి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేశ్ బాబు పూర్తి వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తొలగింపు కార్యక్రమం.. అధికారులు సిఫార్సు మేరకు శాస్త్రీయ పరిశోధనా నిమిత్తం మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్ 24, 2025 నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన తుది నివేదిక ప్రకారం.. బ్యారేజీకు సంబంధించి సాంకేతిక పరిశోధన చెయ్యాలని సిఫార్సు ఉంది. దీని ప్రకారం. నీటిపారుదల శాఖ భారత ప్రభుత్వ ప్రధాన సంస్థ అయిన పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS)ను సం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.