అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులు విడుదల - ఒక్కో రైతుకు రూ. 7 వేలు! స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, అక్టోబర్ 31 -- రాష్ట్రంలోని రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకం కింద రెండవ విడత ఆర్థిక సహాయాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఈ విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.3,125.47 కోట్ల నిధులు జమవుతున్నాయి.
రైతులకు అందించిన ఈ మొత్తం రూ.3,125.47 కోట్ల నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన వాటాను భరించగా, కేంద్ర ప్రభుత్వం తన వంతు భాగస్వామ్యాన్ని అందించింది.
రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మొత్తం సాయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6,000 సమకూరుస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.