భారతదేశం, మార్చి 10 -- దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకం 22వ విడత నిధులను మార్చి 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. అస్సాంలోని గౌహతి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ పద్ధతిలో ఒకే క్లిక్‌తో సుమారు రూ.19,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రస్తుతం ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ నిధులు రైతులకు ఎంతో కీలకమని చెప్పాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి సాగుకు అవసరమైన ముడి పదార్థాల కొనుగోలుకు ఈ నగదు సాయం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సాధారణంగా ప్రభుత్వం ఏటా మూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.