అనిల్ రావిపూడి సినిమాల 50కిపైగా నటీనటులు ఉన్నారు, నచ్చకుంటే డబ్బు రిటర్న్ ఇస్తాం.. పాంచాలి పంచభర్తృక దర్శకుడు కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 10 -- Panchali Panchabhartruka Pre Release Event: నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'పాంచాలి పంచభర్తృక'. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఫ్యామిలీ డ్రామాతో కూడిన కంప్లీట్ ఎంటర్టైనర్గా పాంచాలి పంచభర్తృక చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు.
ఈ నెల 14న 'పాంచాలి పంచభర్తృక' సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్ట్ 9) సాయంత్రం పాంచాలి పంచభర్తృక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.