అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం - టెన్త్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
భారతదేశం, అక్టోబర్ 31 -- అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యంత భయాందోళనకర ఘటన వెలుగుచూసింది. తరగతి గదిలో ఉన్న పదో తరగతి బాలికపై ఓ ఉన్మాది పదునైన రంపంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఉదయాన్నే అందరూ చూస్తుండగానే పాఠశాల కాంపౌండ్‌లోకి ప్రవేశించిన సదరు దుండగుడు.. నేరుగా క్లాస్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న పదో తరగతి విద్యార్థినిని లక్ష్యంగా చేసుకుని రంపంతో దారుణంగా కోశాడు.
ఈ ఊహించని ఘాతుకంతో పాఠశాల ఆవరణ అంతా ఒక్కసారిగా కేకలు, భయాందోళనలతో అట్టుడికిపోయింది. దారుణ దాడి కారణంగా సదరు బాలిక కుడిచేయి తెగిపడిపోగా, ముఖం మరియు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న చిన్నారిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.