భారతదేశం, డిసెంబర్ 25 -- థాయిలాండ్-కాంబోడియా సరిహద్దులో విష్ణు విగ్రహం ధ్వంసం కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, థాయిలాండ్ ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించింది. భారత్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ విగ్రహం కూల్చివేత వెనుక ఉన్న కారణాలను థాయిలాండ్ వివరించింది. ఇది కేవలం భద్రతాపరమైన చర్యే తప్ప, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసింది కాదని స్పష్టం చేసింది.
థాయిలాండ్-కాంబోడియా సరిహద్దు ప్రెస్ సెంటర్ ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. "ఈ చర్య మతాలకు లేదా నమ్మకాలకు సంబంధించింది కాదు. థాయ్ దళాలు ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, కేవలం ఏరియా మేనేజ్మెంట్, భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఈ తొలగింపు చేపట్టాం" అని పేర్కొంది.
థాయిలాండ్ అధికారుల ప్రకారం.. ధ్వంసం చేసిన విగ్రహం అధికారికంగా నమోదైన మతపరమైన స్థలం కాదు. వివాదాస్పద సరిహద్దు ప్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.