అది అండాశయ క్యాన్సర్ కావచ్చు: మహిళలు గుర్తించాల్సిన 7 సంకేతాలు
భారతదేశం, నవంబర్ 10 -- మహిళల్లో వచ్చే అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్‌ను తరచుగా నిశ్శబ్ద క్యాన్సర్ అని పిలుస్తుంటారు. దీనికి లక్షణాలు లేకపోవడం కారణం కాదు.. ప్రారంభంలో వచ్చే సంకేతాలు సాధారణ అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను పోలి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. స్వల్పంగా కనిపించే ఈ లక్షణాలను మహిళలు తరచుగా ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు లేదా సాధారణ కడుపు సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
మహిళల శరీరంలో అండాశయాలు పొత్తికడుపు దిగువ భాగంలో, పేగులు, ఇతర జీర్ణావయవాలకు అత్యంత సమీపంలో ఉంటాయి. అండాశయంలో గడ్డలు ఏర్పడినప్పుడు, అవి చుట్టుపక్కల అవయవాలపై ఒత్తిడి తెస్తాయి. అంతేకాకుండా పొట్ట భాగంలో ద్రవాలు చేరడానికి లేదా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినడానికి కారణమవుతాయి. ఫలితంగా ఇవి అసిడిటీ, గ్యాస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.