భారతదేశం, ఫిబ్రవరి 5 -- మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన గతాన్ని తలుచుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు ఉన్న పరిచయంపై ఆయన తొలిసారి అంత బహిరంగంగా స్పందించారు. "అతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు పశ్చాత్తాపమే మిగిల్చింది" అని గేట్స్ వాపోయారు.
బుధవారం 'నైన్ న్యూస్ ఆస్ట్రేలియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడుతూ.. ఎప్స్టీన్ను కలవడం తన జీవితంలో చేసిన ఒక "మూర్ఖపు పని" అని ఒప్పుకున్నారు. తాజాగా అమెరికా న్యాయ శాఖ (DOJ) విడుదల చేసిన పత్రాల్లో తన పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
తాజా ఫైళ్లలో ఎప్స్టీన్ తన గురించి రాసుకున్న విషయాలను బిల్ గేట్స్ పూర్తిగా కొట్టిపారేశారు. "ఎప్స్టీన్ తనకు తాను ఒక ఈమెయిల్ రాసుకున్నాడు. అది ఎవరికీ పంపలేదు, అందులో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.