అడిడాస్‌లో భారీ లేఆఫ్‌లు: గుర్గావ్ టెక్ హబ్‌లో 350 మందిపై వేటు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- ప్రసిద్ధ క్రీడా దుస్తులు, పాదరక్షల తయారీ సంస్థ 'అడిడాస్' తన భారతీయ సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. హర్యానాలోని గుర్గావ్లో ఉన్న ఇండియా టెక్ హబ్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇక్కడ పనిచేస్తున్న మొత్తం 700 మంది సిబ్బందిలో దాదాపు సగం మంది అంటే సుమారు 350 మందిని విధుల నుంచి తప్పించనుంది.
సెప్టెంబర్ 15న నిర్వహించిన ప్రత్యేక టౌన్ హాల్ సమావేశంలో అడిడాస్ యాజమాన్యం ఈ లేఆఫ్‌ల నిర్ణయాన్ని ఉద్యోగులకు అధికారికంగా తెలియజేసింది. ఈ నిర్ణయం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. ప్రసిద్ధ వార్తా వెబ్సైట్ 'వోకల్ట్' (Wocult) సేకరించిన సమాచారం ప్రకారం కంపెనీ ఈ లేఆఫ్‌ల అంశాన్ని ధృవీకరించింది.
ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.