భారతదేశం, మార్చి 30 -- ముంబైలోని వాంఖడే స్టేడియం ఆదివారం (మార్చి 29) ఒక హై-వోల్టేజ్ పోరుకు సాక్ష్యంగా నిలిచింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, అజింక్యా రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఒక వింత రికార్డుకు స్వస్తి పలికింది.
2012 ఏప్రిల్ 4 తర్వాత, అంటే దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ సీజన్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే ముంబై విజయం సాధించడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో జరిగిన పోరాటం కంటే బయట జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహీకా శర్మ.. హార్దిక్ కుమారుడు చిన్నారి అగస్త్యను వెంటబెట్టుకుని స్టేడియం నుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టుముట్టారు. కెమెరా ఫ్లాష్ లైట్ల ధాటికి అగస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.